రూ.2 వేలకు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4% MDR విధించడాన్ని పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ స్వాగతించారు. పెద్ద సంస్థల లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయడం ద్వారా వచ్చే ఆదాయం.. సాధారణ వినియోగదారులు, చిన్న వ్యాపారులకు యూపీఐని ఎప్పటికీ ఉచితంగా అందించడానికి సహాయపడుతుందన్నారు. ఇది మంచి 'రాబిన్ హుడ్' విధానమని పేర్కొన్నారు.
వ్యాపారం
'ప్రభుత్వం 'రాబిన్ హుడ్' విధానాన్ని తెచ్చింది'


