ప్రముఖ బ్రాండ్ 'అడిడాస్' భారత్‌లో భారీ లేఆఫ్స్‌కు తెరతీసింది. గురుగ్రామ్‌లోని తమ టెక్ హబ్‌లో 50% మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఈ లేఆఫ్స్‌లో ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు ఉన్నారు. మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా సంస్థలో కీలక మార్పులు చేస్తున్నామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ అధికారికంగా ధృవీకరించింది.
వ్యాపారం
అడిడాస్ ఇండియాలో భారీ లేఆఫ్స్


