NRML: నిర్మల్ విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలోని గుల్జార్ మార్కెట్, బస్తీ దవాఖాన ప్రాంతాల్లో పవర్ కట్ చేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


