హైదరాబాద్: 28°C
వార్తలు

కలెక్టరేట్‌లో కౌశలం జాబ్ డ్రైవ్

VZM: జిల్లా నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈనెల 17, 18వ తేదీల్లో కలెక్టరేట్లో కౌశలం డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో 700 ఉద్యోగాలకు ఈ ఎంపికలు జరుగుతాయన్నారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాలకు 9030547666 నెంబరును సంప్రదించాలన్నారు.