దేశీయ అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ nse రూ.22,562 కోట్ల ఐపీఓ సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు అందుబాటులో ఉండనుంది. రూ.1700-1785 ధరల శ్రేణిలో ఉన్న ఈ ఇష్యూలో రిటైల్ ఇన్వెస్టర్లు ఒక్కో లాట్ (8 షేర్లు) కోసం రూ.14,280 వెచ్చించాలి. అయితే డెరివేటివ్స్ ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గడంతో సబ్‌స్క్రిప్షన్‌కు ఒక్కరోజు ముందు గ్రే మార్కెట్ ప్రీమియం 9.4 శాతానికి పడిపోయింది.
వ్యాపారం
NSC ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఖరారు


