ఖమ్మం జిల్లా నేలకొండపల్లి(M) అప్పలనర్సింహ్మాపురం విషాద ఘటన చోటుచేసుకుంది. పురుగుమందు తాగి శ్రీనివాసరావు(50) ఇద్దరు పిల్లలతో సహా పొలం దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో కుమార్తె, కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
పిల్లలతో కలిసి పురుగుల మందు తాగిన తండ్రి


