MDK: విద్యుత్ సబ్ డివిజన్ 1104 యూనియన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మెదక్ జిల్లా నాయకుల పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎండీ. సమీర్, ఉపాధ్యక్షుడిగా పి. రవీందర్, కార్యదర్శిగా ఆర్. పనిందర్, అదనపు కార్యదర్శిగా కే. మోహన్ ఎన్నికయ్యారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన నాయకులు తెలిపారు.
తెలంగాణ
1104 యూనియన్ అధ్యక్షుడిగా ఎండీ. సమీర్


