SRD: జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా 11 కేవీ బాలాజీ, డీవీఆర్ ఫీడర్ల ఛానల్ మరమ్మతులు చేపట్టనున్నట్లు కంది ఏఈ ప్రకాశ్ తెలిపారు. గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. పాత, కొత్త కంది, లక్ష్మీనగర్, విజ్ఞాన్ కాలనీ, గేట్వే, సాయి కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం


