MBNR: కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆ విషయాన్ని నిరూపించాలని కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డికి సొంత జిల్లాపై చిత్తశుద్ధి ఉన్నందుకే వెయ్యి రోజుల పాలనలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు నిధులు ఇచ్చారని గుర్తుచేశారు.
తెలంగాణ
ఏం అభివృద్ధి జరగలేదో చెప్పాలి: నాగిరెడ్డి


