RR: అసెంబ్లీ సమావేశాల్లో జన్వాడ ఫామ్‌హౌస్ అంశం ప్రస్తావనకు వచ్చింది. శతవిత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన భూమి, ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులు సీజ్ చేసిన భూమి విషయంలో అక్రమాలు జరిగాయని సీఎం ఆరోపించారు. అయితే జన్వాడ ఫామ్‌హౌస్ తనది కాదని, స్నేహితుడి నుంచి లీజుకు తీసుకున్నానని కేటీఆర్ గతంలో వెల్లడించారు.
తెలంగాణ
జన్వాడ ఫామ్‌హౌస్‌పై అసెంబ్లీలో చర్చ


