ADB: ఆటలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనుష అన్నారు. బుధవారం పట్టణంలోని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడిని స్థానికులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీనియర్ సిటిజన్స్‌తో కలిసి కొద్దిసేపు సరదాగా క్యారమ్స్ ఆడి, వారితో ఆప్యాయంగా ముచ్చటించారు.
తెలంగాణ
'ఆటలతో మానసికోల్లాసం కలుగుతుంది'


