SRCL: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అక్రమంగా ఉండాలని మండల వైద్యాధికారి వేణుమాధవ్ అన్నారు. చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు వైద్యశాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తెలంగాణ
'సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'


