హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రాత్రిపూట ఇలా పడుకుంటున్నారా..?

ప్రశాంతమైన నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. అయితే నిద్రించే పొజిషన్‌ కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కొందరు వెల్లకిలా, మరికొందరు పొట్టపై లేదా పక్కకు తిరిగి పడుకుంటారు. సాధారణంగా పక్కకు పడుకోవడం కొందరికి సౌకర్యంగా ఉంటుంది. అయితే వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, నిద్ర సమస్యలను బట్టి సరైన పొజిషన్‌ మారవచ్చని వైద్యలు సూచిస్తున్నారు.