హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ప‌న‌స గింజ‌లతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

పనస గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ప్రొటీన్లు, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరానికి శక్తిని అందిస్తాయి. ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. ఎముకల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యానికి మెరుగుపరుస్తాయి.