చద్దన్నంలో లాక్టోబాసిల్లాస్ వంటి ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విరేచనాలు, పేగు సంబంధిత ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఉదయం తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. నరాలు లాగడం, తిమ్మిర్లు, మంటలు, సమతుల్యత కోల్పోవడం, పార్కిన్సన్స్ వంటి అనేక నరాల సంబంధిత సమస్యలకు చద్దన్నం చక్కటి పరిష్కారం.
ఆరోగ్యం
చద్దన్నం తింటే ఎన్ని లాభాలో తెలుసా?


