రుచికి, ఆరోగ్యానికి నెయ్యి మేలు. కానీ మార్కెట్లో కల్తీ నెయ్యి రోజురోజుకి పెరుగుతోంది. అందుకే కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. స్వచ్ఛమైన నెయ్యి కోసం కొనేముందు ISI లేదా AGMARK ముద్రను తప్పక చూడాలి. రంగు, వాసనను పరీక్షించి, నమ్మకమైన బ్రాండ్లను ఎంచుకోవాలి. వీలైతే స్వచ్ఛమైన ఆవు లేదా బర్రె నెయ్యిని నేరుగా నమ్మకమైన స్థానిక రైతుల వద్ద కొనుగోలు చేయడం మంచిది.
ఆరోగ్యం
నెయ్యిని కొనుగోలు చేస్తున్నారా..?


