హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను వాడుతున్నారా?

డాక్టర్‌ సలహా లేకుండా విటమిన్ డి ట్యాబ్లెట్లు వాడటం ప్రమాదకరం. వీటిని ఇష్టానుసారంగా వాడితే శరీరంలో విటమిన్ డి మోతాదు పెరిగి, హైపర్ విటమినోసిస్ డి వస్తుంది. దీనివల్ల వికారం, వాంతులు, మూత్రపిండాల సమస్యలు, రక్తంలో కాల్షియం స్థాయిలు విపరీతంగా పెరగడం వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. కాబట్టి వైద్యుల సలహా తీసుకుని వీటిని వాడటం ఆరోగ్యానికి మంచిది.