హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs WI.. హార్దిక్‌కు నో ప్లేస్‌

WIతో మ్యాచ్‌లకు BCC వన్డే, టీ20 టీమ్‌లను ప్రకటించింది. వన్డే టీమ్‌: గిల్‌, రోహిత్‌, కోహ్లి, రుతురాజ్‌, రాహుల్‌, ధ్రువ్‌ జురెల్‌, నితీశ్‌, జడేజా, కుల్‌దీప్‌, ప్రసిద్ధ్‌, గుర్నూర్‌, సిరాజ్‌, ఆకిబ్‌ నబీ, యశస్వి, నమన్‌. SEP 27నుంచి 3వన్డేల సిరీస్, OCT6 నుంచి 5 టీ20ల సిరీస్‌ జరగనుంది.