హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత క్రికెట్‌లో కీలక పరిణామం

భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబర్ 4తో ముగియనుంది. వెస్టిండీస్ సిరీస్ ఎంపిక కోసం జరిగిన సమావేశమే ఆయనకు చివరిదనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన భవిష్యత్తుపై బీసీసీఐ ఉన్నతాధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరపకపోవడంతో, అగార్కర్ కొనసాగింపుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది.