జపాన్‌తో ఈ నెల 22న జరగనున్న ఏకైక టీ20తో పాటు ఆసియా గేమ్స్ (సెప్టెంబర్ 24-అక్టోబర్ 3) కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో అభిషేక్ శర్మ, శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, సుందర్, రవి బిష్ణోయ్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్, యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్‌లకు చోటు దక్కింది.
క్రీడలు
ఏషియన్ గేమ్స్, జపాన్‌తో T20కి జట్టు ఇదే


