హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌లో ఆ మ్యాచ్‌లు ఆడబోము: పాక్‌

భారత్‌లో జరిగే మెన్స్‌ ఆసియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడేందుకు పాకిస్థాన్‌ హాకీ బోర్డు నిరాకరించింది. సున్నిత సంబంధాల నేపథ్యంలో తమ జట్టుకు భద్రతా కారణాల రీత్యా టోర్నీని వేరే దేశానికి మార్చాలని లేదా తటస్థ వేదిక కేటాయించాలని ఆసియా హాకీ ఫెడరేషన్‌ను కోరింది. అక్టోబర్ 27 నుంచి పంజాబ్‌లోని మొహాలిలో ఈ టోర్నీ జరగాల్సి ఉంది.