హైదరాబాద్: 28°C
క్రీడలు

కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌.. కానీ!

వెస్టిండీస్ సిరీస్‌తో పాటు ఇరానీ కప్ 2026 కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. రంజీ విజేత జమ్మూ కశ్మీర్‌తో అక్టోబర్ 1 నుంచి 5 వరకు శ్రీనగర్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. విండీస్ జట్లలో చోటు దక్కని పంత్‌కు, ఈ రెస్ట్ ఆఫ్ ఇండియా సారథ్య బాధ్యతలు అప్పగించడం విశేషం.