హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండపాల్లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

MBNR: పట్టణంలోని వన్‌టౌన్, టూటౌన్ పరిధిలోని వినాయక మండపాలను జిల్లా ఎస్పీ డి.జానకి బుధవారం సందర్శించారు. మండపాల్లో పూజలు నిర్వహించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. విద్యుత్ వైరింగ్, అగ్నిప్రమాదాల నివారణ, సీసీ కెమెరాలు, మహిళలు, చిన్నారుల భద్రతపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.