ADB: ఆదిలాబాద్ రూరల్ పరిధిలోని లాండసాంగ్వి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా అనుమతులు లేకుండా డీజేలు ఏర్పాటు చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించిన ముగ్గురు నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ విష్ణువర్ధన్ తెలిపారు. సాయిచరణ్, అమీర్, సంతోష్ లపై చర్యలు తీసుకుని డీజేను సీజ్ చేశామన్నారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించోదన్నారు.
తెలంగాణ
అనుమతులు లేకుండా డీజె ఏర్పాటు.. ముగ్గురిపై కేసు


