KNR: బీఆర్ఎస్ దోచుకున్న భూములపై బీజేపీ దండయాత్ర చేసి, కాషాయ జెండా ఎగరేసి పేదలకు పంచుతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో భూ దోపిడీ ప్రస్తావన వెనుక ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకు కాంగ్రెస్-బీఆర్ఎస్ చీకటి ఒప్పందమేనని, యూపీ ఎన్నికలకు బీఆర్ఎస్ డబ్బులు సమకూరుస్తోందని ఆరోపించారు.
తెలంగాణ
బీఆర్ఎస్ దోచుకున్న భూములపై బీజేపీ దండయాత్ర


