ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక చెరువు కట్టపై వినాయక నిమజ్జన కార్యక్రమం బుధవారం రాత్రి కూడా కొనసాగుతోంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భక్తులు చెరువు కట్టకు చేరుకుంటున్నారు. రాత్రి 9 గంటలైనా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుండటంతో చెరువు కట్ట వద్ద సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
కంభంలో కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు


