SS: సత్యసాయి జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో పాఠశాలల్లో అవగాహన, పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య శిబిరాలు, వ్యర్థాలతో సంపద సృష్టిపై దృష్టి సారిస్తారు. అక్టోబర్ 1న బృహత్ శ్రమదానం, 2న స్వచ్ఛ భారత్ దివస్ నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్
సత్యసాయి జిల్లాలో 'స్వచ్ఛతా హి సేవా'


