హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యూనివర్సిటీలో మొక్కలు నాటిన టీడీపీ నేతలు

కడప యోగి వేమన యూనివర్సిటీలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ‘యువతకు భరోసా, సమర్థత, నాయకత్వం, ప్రకాశవంతమైన భవిష్యత్తు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యాపకులు పాల్గొన్నారు.