VSP: సమాజంలో అసమానతలు తొలగించి ప్రజలను జాగృతం చేయడంలో మీడియా ప్రధాన భూమిక పోషిస్తోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. జర్నలిస్టుల వృత్తి జీవితం కత్తి మీద సాములా మారిందని, వారిపై దాడులకు సైతం విద్రోహ శక్తులు తెగబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల భద్రతకు అందరూ అండగా నిలవాల్సిన అవసరముందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జర్నలిస్టుల వృత్తి కత్తిమీద సాము'


