SKLM: గార మండలం అంపోలు పంచాయతీ చల్లపేట గ్రామంలో మరణించిన చిట్టి సూర్యనారాయణ భార్య, సావాడ సూర్యనారాయణ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి బుధవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ


