NLR: ఉదయగిరి పట్టణంలో రాయల కాలంలో నిర్మించిన రంగనాయకుల ఆలయ కట్టడాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ కట్టడాలను పరిరక్షించేందుకు పురావస్తు శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శిథిలమైన ప్రాంతాల్లో రిపేర్లు చేస్తోంది. అలాగే ఆలయం లోపల రాతిబండల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉదయగిరిలో పురాతన ఆలయానికి రిపేర్లు


