హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికలపై సన్నాహక సమావేశం

E.G: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీజేపీ సన్నాహక కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గోదావరి జోన్ పరిధిలోని ఆరు జిల్లాలకు చెందిన పార్టీ ప్రతినిధులతో ఎమ్మెల్సీ సోము వీర్రాజు బుధవారం సమావేశమయ్యారు. రాజమహేంద్రవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు.