హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశ్వహిందూ మహాసంగ్ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసచార్యులు

ELR: నూజివీడు పోతులూరి వీరబ్రహ్మం మఠం అర్చకులు ఎర్రోజు శ్రీనివాసచార్యులు విశ్వహిందూ మహాసంగ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏలూరులో మహాసంగ్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు మద్దిశెట్టి స్వామి బుధవారం ఆయనకు నియామక పత్రం అందించి, ఘనంగా సన్మానించారు.