ADB: ప్రజాపాలన దినోత్సవ వేడుకల ముఖ్య అతిథి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పెన్‌గంగా వసతి గృహంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయనకు సాదర స్వాగతం పలికి పూల మొక్కను అందజేశారు. అదనపు కలెక్టర్లు చిత్రు, రాజేశ్వర్, RDO జగదీశ్వర్ రావు తదితరులున్నారు.
తెలంగాణ
షబ్బీర్ అలీకి ఘన స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ


