హైదరాబాద్: 28°C
తెలంగాణ

'న్యాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి'

KMM: విద్యార్థులు న్యాయపరమైన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి నాగరాణి సూచించారు. ఇవాళ రామారెడ్డి బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి రావాలని సూచించారు. చెడు అలవాట్లకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలన్నారు.