KDP: జిల్లాలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేలా పెట్టుబడిదారులకు అవసరమైన సహకారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఇన్వెస్ట్ కడప బ్లాక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా బ్లాక్‌లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, అందిస్తున్న సేవలు, వివిధ పారిశ్రామిక ప్రతిపాదనల పురోగతిని ఆయన పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
కడప అభివృద్ధిపై కలెక్టర్ శ్రీధర్ ఫోకస్


