KKD: ఏపీ పోలీస్ స్పోర్ట్స్& గేమ్స్ మీట్-2026లో ప్రతిభ కనబరిచిన జిల్లా పోలీసు క్రీడాకారులను ఎస్పీ జీ.బిందు మధవ్ ఎస్పీ కార్యాలయంలో అభినందించారు. మొత్తం 32 మంది పోలీసు క్రీడాకారులు 19 బంగారు, 28 వెండి, 16 కాంస్యాలతో 63 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసు క్రీడాకారులను అభినందించిన ఎస్పీ


