MHBD: తోర్రూర్ మండలం కంఠాయపాలెం గ్రామంలో ఛైతన్య యూత్ వారి ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది.
తెలంగాణ
ఘనంగా వినాయక ఉత్సవాలు


