GDWL: గద్వాల మండలం మేళ్లచెరువులో 99D కాల్వ ద్వారా ఎర్రకుంట చెరువుకు వచ్చిన నీటిని దళిత రైతుల పొలాలకు చేరకుండా సర్పంచ్ అడ్డుకోవడం అన్యాయమని భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు మేళ్లచెరువు వర్షిత్ ఆరోపించారు. చేతికందివచ్చిన పంటలు నీరులేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఎస్సీ కాలనీ చెరువుకు తక్షణమే నీటిని విడుదల చేయాలన్నారు.
తెలంగాణ
VIDEO: దళిత రైతులకు సాగునీరు అందించాలి: భీమ్ ఆర్మీ


