SDPT: వేములవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు సిద్దిపేట జిల్లా జట్టును సిద్ధం చేసేందుకు హుస్నాబాద్ మార్కెట్ యార్డులో శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రోత్సాహంతో హుస్నాబాద్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కొనసాగుతోంది. శిక్షణలోక్రీడాకారులకు నాణ్యమైన అందిస్తున్నారు.
తెలంగాణ
జిల్లా జూనియర్ కబడ్డీ జట్టుకు శిక్షణ


