VSP: సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. బీచ్ రోడ్డులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, ఏయూలో పట్టాల పంపిణీలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పర్యటన ఏర్పాట్లపై సీపీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టరేట్‌లో ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి'


