NTR: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో విచారణకు యూట్యూబర్ నందుస్ వరల్డ్ నందన హాజరయ్యారు. తన భర్త రాగానే అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులను కోరినట్లు సమాచారం. తనపై ఉన్న ఎల్‌వోసీని ఎత్తివేస్తే లండన్ వెళ్లిపోతానని న్యాయవాదుల ద్వారా తెలిపినట్లు తెలుస్తోంది. గతంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
LOC ఎత్తివేస్తే లండన్ వెళ్తా.!


