నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ఈనెల 18న ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉద్యోగుల గ్రీవెన్స్ డే, 12.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎస్సీ, ఎస్టీలు తమ సమస్యలపై అర్జీలు ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'SC, ST ఉద్యోగులకు గమనిక'


