హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓజోన్ పరిరక్షణపై విద్యార్థుల అవగాహన

PLD: విప్పర్లరెడ్డిపాలెం పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్‌లో ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. బి. రవి నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులు అవగాహన నినాదాలు, పోస్టర్లతో కార్యక్రమం చేపట్టారు. ఓజోన్ పొర ఆకృతిలో కూర్చొని పర్యావరణ పరిరక్షణపై సందేశం ఇచ్చారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు.