KMM: నగరపాలక సంస్థ హార్టికల్చర్ ఆఫీసర్ రాధిక లకారం ట్యాంక్ బండ్, డివిజన్ నం.14లోని గొల్లగూడెం నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీలోని పచ్చదనం, మొక్కల పెంపకం, సంరక్షణ, నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించారు.నగరంలో పచ్చదనాన్ని మరింత పెంపొందించేందుకు నర్సరీల ద్వారా నాణ్యమైన మొక్కలను అందుబాటులో ఉంచడం, వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించడం అవసరమని తెలిపారు.
తెలంగాణ
నర్సరీని పరిశీలించిన హార్టికల్చర్ అధికారి


