హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్తిపాడులో ఒంగోలు జాతి ఎద్దుల విన్యాసాలు

GNTR: ప్రత్తిపాడు మండల కేంద్రంలో నందమూరి తారక రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శనను ఎమ్మెల్యేలు ఆసక్తిగా తిలకించారు.