హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి: బీసీ సమాజ్

MBNR: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఇవాళ మాట్లాడుతూ.. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేయాలని ఆయన కోరారు.