హైదరాబాద్: 28°C
తెలంగాణ

నివాసితులకు న్యాయం చేయాలి: CPM

ఖమ్మం పట్టణంలోని శ్రీనివాసనగర్ నివాసితులకు జారీ చేసిన నోటీసులు ఉపసంహరించుకోవాలని, కాలుష్యానికి నిలయంగా మారిన టింబర్ డిపోలను నగరానికి బయట తరలించాలని CPM జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. నిరుపేదల ఇండ్ల కూల్చివేతను నిరసిస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.