KRNL: కల్లూరు అర్బన్ 36వ వార్డు పరిధిలోని పెద్దపాడు గ్రామంలో రూ.40 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి బుధవారం భూమిపూజ చేశారు. వెటర్నరీ ఆస్పత్రి నుంచి జడ్పీ ఉన్నత పాఠశాల వరకు రహదారి నిర్మించనున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీంతో ప్రజలు, విద్యార్థులు, వాహనదారులకు రాకపోకలు సులభతరం అవుతుందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'బీటీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే'


