ADB: గాదిగూడ మండలం పరస్వాడ- బి గ్రామ శివారులో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా సాగు చేస్తున్న 60 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటాయని తెలిపారు. అక్రమ గంజాయి సాగు, విక్రయం, రవాణాకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఉట్నూర్ ASP రిత్విక్ సాయి కొట్టే IPS తెలిపారు.
తెలంగాణ
60 గంజాయి మొక్కలు స్వాధీనం


